ఎన్టీఆర్-వెట్రిమారన్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది అనే వార్త గత రెండు మూడేళ్ళుగా వినిపిస్తూనే ఉంది. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ తర్వాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని వెట్రిమారన్ తోనే చేస్తాడు అని ఇప్పటికే చాలా న్యూస్ ఆర్టికల్స్ బయటకి వచ్చేసాయి. ఎన్టీఆర్ లాంటి టాలెంటెడ్ యాక్టర్, వెట్రి లాంటి కమర్షియల్ డైరెక్టర్ కలిస్తే అది ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సొసైటీలో జరిగే విషయాలని ఆడియన్స్ కి…