యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు అనేక కారణాల వలన గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. లేటెస్ట్ గా దేవర షూటింగ్ స్పాట్ నుంచి అండర్ వాటర్ యాక్షన్ ఎపిసోడ్ కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫోటోని ట్రెండ్ చేస్తూ ఫ్యాన్స్ #Devara #ManofMasses టాగ్స్ వైరల్ చేస్తున్నారు. దేవర జోష్ లో ఉన్న ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ ఫోటోస్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకి వచ్చి మరింత…