ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ గా నటించి గ్లోబల్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వెస్ట్రన్ ఆడియన్స్ ఇంటర్వెల్ సీన్ లో ఎన్టీఆర్ ట్రక్ నుంచి దూకుతుంటే చూసి నోరెళ్లబెట్టి మరీ ఎంజాయ్ చేసారు. హాలీవుడ్ మీడియా కూడా ఎన్టీఆర్ తో స్పెషల్ ఇంటర్వూస్ చేసింది. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో దేవర సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తో జత కట్టిన ఎన్టీఆర్,…