ఎన్టీఆర్ ఫ్యాన్స్, సోషల్ మీడియా యుజర్స్ కూడా బాలయ్య ఓపెన్ గా ఎన్టీఆర్ గురించి అలా ఎలా మాట్లాడాడు అంటూ షాక్ అవుతున్నారు. అయితే, అసలు విషయం ఇది కాదు.. బాలయ్య కోప్పడింది నిజమే.. కానీ, ఆ కోపానికి కారణం వేరే ఉందని చెబుతున్నారు.. ఎన్టీఆర్ వర్ధంతి కోసం కట్టిన ఫ్లెక్సీలే బాలయ్య కోపానికి కారణం అయ్యాయని టీడీప�