నందమూరి ఫాన్స్ మంచి జోష్ లో ఉన్నారు, ఆన్లైన్ ఆఫ్లైన్ అనే తేడా లేకుండా సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారు. మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఫాన్స్ లో జోష్ వారం ముందు నుంచే మొదలయ్యింది. మే 19న ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్ 30’ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్, ఫస్ట్ లుక్ పోస్టర్ బయటకి రానున్నాయి. సముద్రం బ్యాక్ డ్రాప్, పాన్ ఇండియా రేంజులో తెరకెక్కుతున్న ఈ…