War 2 Event : జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్-2 ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేసింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించే పెద్ద చర్చ జరుగుతోంది. ఈవెంట్ ను విజయవాడలో నిర్వహిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి హృతిక్ రోషన్, ఎన్టీఆర్ తో పాటు మూవీ టీమ్ హాజరవుతారని.. టాలీవుడ్ స్టార్ హీరో కూడా వస్తారంటూ ఓ రూమర్ వైరల్ అవుతోంది.…