యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ప్రమాదం అనే న్యూస్ నందమూరి అభిమానులను కలవరపెడుతోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే కర్ణాటక, హైదరాబాద్‌లో కొన్ని కీలక షెడ్యూల్స్ చిత్రీకరించారు. త్వరలోనే విదేశాల్లో షూటింగ్‌కు రెడీ అవుతున్నారు. రీసెంట్‌గాగా ఎన్టీఆర్ వర్కౌట్ వీడియో ఒకటి బయటికి రాగా.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. సిక్స్ ప్యాక్ బాడీతో అదిరిపోయే లుక్‌లో ఉన్నాడు టైగర్. ఆయన డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ప్రశాంత్ నీల్ సినిమాలో…