Varun Chaudhary: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) ఎన్నికలకు ముందు NSUIలో పెద్ద కుదుపు చోటుచేసుకుంది. ఎన్ఎస్‌యూఐ జాతీయ అధ్యక్ష పదవి నుంచి వరుణ్ చౌదరిని తొలగించారు. వాస్తవంగా ఈ మార్పు ఒక్కసారిగా జరిగింది కాదని విశ్లేషకులు చెప్తున్నారు. ఆయనకు ఇతర ఆఫీస్ బేరర్లతో విభేదాల కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వరుణ్ చౌదరి తీసుకున్న నిర్ణయాలతో జాతీయ కమిటీలోని చాలా మంది అసంతృప్తితో ఉన్నారని NSUI ఇన్‌ఛార్జ్ కన్హయ్య కుమార్…