Home
Nse
Nse News
-
Nifty 50: పరుగులు పెడుతున్న నిఫ్టీ 50.. 52 వారాల గరిష్టానికి చేరుతుందా..?
భారత స్టాక్ మార్కెట్ బెంచ్మార్క్ సూచీ నిఫ్టీ 50 మళ్లీ జోరును అందుకుంది. నవంబర్ 19, 2026న నిఫ్టీ 286.35 పాయింట్లు (1.14 శాతం) లాభపడి 25,514.30 వద్ద ముగియడం మార్కెట్లలో నెలకొన్న బలమైన బుల్లిష్ సెంటిమెంట్కు నిదర్శనం. ప్రస్తుతం నిఫ్టీ 52 వారాల కనిష్ట స్థాయి అయిన 22,179.90 నుంచి ఏకంగా 3,334.40 పాయింట్లు (15.03 శాతం) ఎగబాకి, తొమ్మిది నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. అయితే 52 వారాల గరిష్ట స్థాయి అయిన 26,373.20ని… -
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
Maxwell Engineering Solutions IPO Listing: మ్యాక్స్వెల్ ఇంజినీరింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఐపీఓ ఇన్వెస్టర్లకు అదిరిపోయే లాభాలను అందించింది. స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు ఇష్యూ ధరతో పోలిస్తే ఏకంగా 90% ప్రీమియంతో రూ.300.20 వద్ద లిస్ట్ అయ్యాయి. ఐపీఓలో ఒక్కో షేరు ధరను రూ.158గా నిర్ణయించారు. లిస్టింగ్ తర్వాత కూడా షేర్లలో కొనుగోళ్ల జోరు కొనసాగింది. ఈ ఐపీఓలో ఒక్కో లాట్కు 800 షేర్లను కేటాయించారు. కనీసం రెండు లాట్లకు దరఖాస్తు చేయాల్సి రావడంతో… -
స్టాక్ మార్కెట్లో 65% ప్రీమియంతో BLS Polymers జోరు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
BLS Polymers IPO Listing: BLS పాలీమర్స్ షేర్లు స్టాక్ మార్కెట్లో అదిరిపోయే అరంగేట్రం చేసింది. నేడు (నవంబర్ 3) ఎన్ఎస్ఈలో ఒక్కో షేరు రూ.248 వద్ద లిస్ట్ అయింది. ఇది ఐపీఓ ఇష్యూ ధర రూ.150తో పోలిస్తే 65.33 శాతం అధికం. బీఎస్ఈలో రూ.244.10 వద్ద లిస్ట్ అయి 62.73 శాతం లాభాన్ని అందించింది. ఈ లిస్టింగ్తో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ.1,514.20 కోట్లకు చేరింది. గ్రే మార్కెట్లో అంచనా వేసిన 46 శాతం… -
Reliance: మార్కెట్లో అంబానీ సునామీ.. ఒక్క రోజే రూ. 1.29 లక్షల కోట్లు జంప్!
Reliance: దలాల్ స్ట్రీట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సృష్టించిన ప్రకంపనలు అంతర్జాతీయ మార్కెట్లను సైతం ఆశ్చర్యపరిచాయి. గత కొద్ది నెలలుగా దాదాపు 28 శాతం మేర పతనమై, ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించిన రిలయన్స్ స్టాక్.. ఒక్క దెబ్బతో తిరిగి తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల వెల్లడి తర్వాత సోమవారం ట్రేడింగ్ మొదలైన క్షణం నుంచే రిలయన్స్ షేర్లలో కొనుగోళ్ల సునామీ కనిపించింది. ట్రేడింగ్ ప్రారంభమైన కేవలం 45 నిమిషాల్లోనే షేరు ధర ఏకంగా 8… -
Jio Platforms IPO Listing: నేడు స్టాక్ మార్కెట్లోకి జియో ఎంట్రీ.. GMP రూ.247, లిస్టింగ్ ధర ఎంత ఉండొచ్చు?
Jio Platforms IPO Listing: భారత స్టాక్ మార్కెట్లో నేడు జియో ప్లాట్ఫామ్స్ (Jio Platforms) షేర్ల లిస్టింగ్పై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన ఈ డిజిటల్, టెలికాం సంస్థ ఐపీఓ దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూలలో ఒకటిగా నిలిచింది. నేడు, అక్టోబర్ 28న NSE, BSEల్లో షేర్ల ట్రేడింగ్ ప్రారంభం కానుంది. అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం, జియో ప్లాట్ఫామ్స్ ఐపీఓ ద్వారా సుమారు రూ.30,213 కోట్లు సమీకరించింది.… -
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్టెక్ను ముంచేసిందెవరు?
PB Fintech: స్టాక్ మార్కెట్లో ప్రభుత్వ నియంత్రణ సంస్థల నిర్ణయాలు ఎంతటి దిగ్గజ కంపెనీనైనా క్షణాల్లో తలకిందులు చేయగలవనడానికి పాలసీబజార్ మాతృసంస్థ ‘పీబీ ఫిన్టెక్’ తాజా సంక్షోభమే నిలువెత్తు నిదర్శనం. నిన్నమొన్నటి వరకు మార్కెట్ డార్లింగ్గా దూసుకెళ్లిన ఈ షేరుపై ఒకే ఒక్క ప్రతిపాదన పెను తుఫాను సృష్టించింది. కేవలం ఆరు ట్రేడింగ్ సెషన్లలోనే ఐదేళ్ల కష్టార్జితం, ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయి, షేరు ఏకంగా ఐపీఓ ధర కంటే పాతాళానికి కుప్పకూలింది. శిఖరం నుంచి నేలమట్టానికి.. ఏం… -
Jaypee Associates: సున్నాకి పడిపోయిన ఆ కంపెనీ షేర్ వాల్యూ.. రోడ్డున పడిన 6 లక్షల మంది ఇన్వెస్టర్లు!
Jaypee Associates: దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక భారీ కంపెనీ ప్రస్థానం ముగిసిపోతోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జయప్రకాష్ అసోసియేట్స్ (JAL) షేర్లు ఈ గురువారం (జూన్ 18) నుంచి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)ల నుంచి శాశ్వతంగా డీలిస్ట్ (తొలగింపు) కాబోతున్నాయి. ఈ మేరకు డీలిస్టింగ్కు తుది ఆమోదం లభించిందని కంపెనీ అధికారికంగా ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో ధృవీకరించింది. అయితే, ఈ ప్రక్రియతో కంపెనీలో పెట్టుబడులు పెట్టిన 6… -
Rupee Fall: యుద్ధం ఎఫెక్ట్.. కుప్పకూలిన రూపాయి విలువ.. చరిత్రలో తొలిసారిగా?
Rupee fall: ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. యుద్ధ భయాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. దేశీయ కరెన్సీ రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా పాతాళానికి పడిపోవడంతో సామాన్యుల నుంచి ఇన్వెస్టర్ల వరకు అందరిలోనూ ఆందోళన మొదలైంది. Israel-Iran War: ప్రయాణికులకు ఇజ్రాయెల్ గుడ్న్యూస్.. గగనతలాన్ని ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటన అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ రికార్డు స్థాయిలో క్షీణించింది.… -
Stock Market: ఈనెల 15న స్టాక్ మార్కెట్కు సెలవు!.. కారణమిదే!
ఆర్థిక రాజధాని ముంబైలో మున్సిపల్ ఎన్నికల జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్కు సెలవు ప్రకటించినట్లుగా తెలుస్తోంది. క్యాలెండర్ ప్రకారం సెలవు కాకపోయినా ఎన్నికల నేపథ్యంలో సెలవు ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. -
NSEలో కొత్త మార్పు.. ఈక్విటీ డెరివేటివ్స్ (F&O) సెగ్మెంట్లో ప్రీ-ఓపెన్ సెషన్.. వివరాలు ఇలా..!
NSE: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (NSE) కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్విటీ డెరివేటివ్స్ (F&O) విభాగంలో ప్రీ-ఓపెన్ సెషన్ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఈ కొత్త మెకానిజం డిసెంబర్ 8వ తేదీ నుండి అమలులోకి రానుంది. ఈ అధికారిక ప్రక్రియకు ముందు సభ్యులు అప్డేట్ చేసిన సిస్టమ్, కాంట్రాక్ట్ ఫైల్లను పరీక్షించడానికి వీలుగా డిసెంబర్ 6వ తేదీన మాక్ ట్రేడింగ్ నిర్వహించబడుతుందని NSE ఒక ప్రకటనలో పేర్కొంది. The Girlfriend : రష్మికతో పని చేయడం…
తాజావార్తలు
-
Andhra Pradesh: జడ్పీ పీఠాల పంపకం పూర్తి.. ఎవరికి ఏ జిల్లా పీఠం అంటే..?
-
Honda Rebel 500: భారత్లో Honda Rebel 500 లాంచ్.. 471cc ఇంజిన్, E-Clutch, TFT డిస్ప్లే.. ధర ఎంతంటే?
-
Ramayana: ‘కేజీఎఫ్ 2’ను దాటేసిన ‘రామాయణ’.. నెక్స్ట్ టార్గెట్ ‘పుష్ప 2’!
-
WTC 2025-27 Points Table: బంగ్లాపై దక్షిణాఫ్రికా ఘన విజయం.. మారిన డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎక్కడంటే!
-
Trump, Putin, Xi Jinping Meet: ట్రంప్, పుతిన్, జిన్పింగ్ చారిత్రాత్మక భేటీ.. 5 కీలక విషయాలు ఇవే!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!