Home
Npci
Npci News
-
UPI Auto-Pay: డబుల్ పేమెంట్లకు చెక్.. యూపీఐలో కొత్త ఫీచర్ తీసుకొస్తున్న ఎన్ పీసీఐ
భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, UPI వినియోగదారులకు మరో కీలకమైన సౌకర్యాన్ని అందించేందుకు National Payments Corporation of India సిద్ధమవుతోంది. త్వరలో అమల్లోకి రానున్న కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ అన్ని UPI ఆటో-పే (e-Mandate) చెల్లింపులను ఒకే చోట చూడగలుగుతారు. ఈ ఫీచర్ వల్ల విద్యుత్ బిల్లులు, మొబైల్ రీఛార్జ్‌లు, OTT సబ్స్క్రిప్షన్లు, లోన్ EMIలు, SIPలు వంటి ఆటోమేటిక్ చెల్లింపులను ట్రాక్ చేయడం మరింత సులభం కానుంది. అన్ని… -
UPI Creates History : 2025లో 22,830 కోట్ల UPI లావాదేవీలు
UPI Creates History : భారతదేశంలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేగంగా పడుతున్నాయి. 2025 ఏడాదిని ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్’ (UPI) సరికొత్త రికార్డులతో ముగించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, గతేడాది యూపీఐ లావాదేవీలు విలువ , సంఖ్య పరంగా ఆల్-టైమ్ హై రికార్డును నమోదు చేశాయి. 2025 ఏడాది మైలురాళ్లు: 2025 మొత్తం క్యాలెండర్ ఇయర్ పరిశీలిస్తే, యూపీఐ వ్యవస్థ… -
Digital Payments: డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారా?.. అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
పండగల వేళ తమ సేల్ ను పెంచుకునేందుకు ఆన్ లైన్, ఆఫ్ లైన్ కంపెనీలు కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు డిస్కౌంట్లు, లిమిటెడ్ పిరియడ్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ ప్రమోషన్లను అందిస్తుంటాయి. ఇవి కస్టమర్లను తక్షణ కొనుగోలుకు ప్రోత్సహిస్తాయి. దాదాపు ఆన్ లైన్ ద్వారానే కొనుగోలు చేస్తుంటారు. ఇదే సమయంలో స్కామర్లు దోపిడీకి తెరలేపుతుంటారు. ఫేక్ లింక్స్, మెసేజెస్ పంపిస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి మోసాలకు గురికావొద్దంటే డిజిటల్ చెల్లింపు సెక్యూరిటీ చిట్కాలపై అవగాహన కలిగి ఉండాలంటున్నారు టెక్… -
UPI Payments: ఫోన్ పే, గూగుల్ పే వినియోగదారులకు షాక్.. త్వరలో ఆ సేవలు బంద్!
UPI Payments: మీరు యూపీఐ యాప్‌లు ఉపయోగిస్తున్నారా? అయితే ఈ మార్పుల గురించి తప్పక మీరు తెలుసుకోవాల్సిందే. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి యూపీఐలోని పర్సన్-టు-పర్సన్ (P2P) ‘కలెక్ట్ రిక్వెస్ట్’ ఫీచర్‌ను పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. -
UPI Down: యూపీఐ సేవల్లో అంతరాయం.. ఫోన్‌పే, పేటీఎం, GPay చెల్లింపులు నిలిచిపోయాయ్
ఆన్ లైన్ పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక చేతిలో నగుదు ఉంచుకోవడం మానేశారు. చాలా మది డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్ లైన్ పేమెంట్స్ సేవల్లో అంతరాయం కలిగితే యూజర్లకు ఇబ్బందులకు గురవుతుంటారు. అత్యవసర పరిస్థితుల్లో యూపీఐ సేవలు పనిచేయకపోతే ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఈ క్రమంలో నేడు గురువారం సాయంత్రం దేశవ్యాప్తంగా UPI సేవలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. దీని కారణంగా ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ సంవత్సరం UPI డౌన్ కావడం… -
Bank Alert : ఈ రాత్రి UPI స్టాప్.. సిద్ధంగా ఉండండి..! ఈ బ్యాంక్ ఖాతాదారులకే
Bank Alert : ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ HDFC బ్యాంక్ తన ఖాతాదారులకు ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. జూలై 3 రాత్రి నుంచి జూలై 4 వేకువజామున వరకు కొన్ని గంటల పాటు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. సర్వర్ నిర్వహణ పనుల కారణంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు బ్యాంక్ అధికారికంగా వెల్లడించింది. బ్యాంక్ ప్రకారం.. జూలై 3వ తేదీ రాత్రి 11:45 గంటల నుంచి… -
ATM Withdraw: ఏటీఎం వాడేవారికి షాక్.. క్యాష్ విత్‌డ్రాయల్ ఛార్జీలు మరింత పెంపు!
ATM Withdraw: ఏటీఎం (ATM) అనేది బ్యాంకింగ్ సేవలను సులభతరం చేసే ఓ యంత్రం. ఇది డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ఉపయోగించి నగదు విత్‌డ్రా చేయడానికి, బ్యాలెన్స్ చెక్ చేయడానికి, మినీ స్టేట్మెంట్ పొందడానికి, ఇతర బ్యాంకింగ్ సేవలు ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది. కొన్ని ఏటీఎంలలో నగదు డిపాజిట్ చేసుకునే సౌకర్యం కూడా ఉంటుంది. డిజిటల్ పేమెంట్స్ ఎంతగా పెరిగినా ఇప్పటికీ చాలా మంది ఏటీఎంల ద్వారా నగదు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. నగదు లావాదేవీలు పెరుగుతుండటంతో… -
Fastag : ఫాస్టాగ్ కొత్త నియమాలపై స్పష్టత ఇచ్చిన NHAI.. ఇక వాళ్లకు ఫైన్లు పడవు
Fastag : తరచూ నేషనల్ హైవేలపై ప్రయాణిస్తుంటే ఈ వారం నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఫాస్టాగ్ నిబంధనల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. -
Call Merging Scam: యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్.. కాల్ మెర్జ్ చేస్తున్నారా? మీ ఖాతా ఖాళీ అవుతుంది జాగ్రత్త!
టెక్నాలజీని వాడుకుని సైబర్ నేరగాళ్లు చేసే మోసాలు అన్నీఇన్నీ కావు. ఫేక్ మెసేజ్ లు, కాల్స్, లింక్స్ పంపి అమాయకులను మోసం చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. డిజిటల్ అరెస్ట్, మిస్డ్ కాల్ స్కామ్ ల ద్వారా బ్యాంకు ఖాతాలు లూటీ చేస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. అదే కాల్ మెర్జింగ్ స్కామ్. దీనిపై యూజర్లకు యూపీఐ బిగ్ అలర్ట్ ఇచ్చింది. మీరు పొరపాటున కాల్ మెర్జ్ చేశారో మీ ఖాతాలోని డబ్బులు ఖాళీ… -
UPI Payments : షాకింగ్.. ఫిబ్రవరి 1 నుండి యూపీఐ పేమెంట్స్ చేయలేరు
UPI Payments : గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో యూపీఐ పేమెంట్స్ ఏ నెల కా నెల రికార్డులను నెలకొల్పుతున్నాయి. వీధి వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద బిజినెస్ లకు యూపీఐ పేమెంట్స్ అంగీకరిస్తున్నారు.
తాజావార్తలు
-
Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!