Home
Novak Djokovic
Novak Djokovic News
-
Wimbledon Final 2023: వింబుల్డన్ ఫైనల్లో ఓడిన జొకోవిచ్.. ఛాంపియన్‌గా యువ సంచలనం అల్కరాస్!
Carlos Alcaraz Won Wimbledon 2023 Men’s Singles Final After Crush Novak Djokovic: వింబుల్డన్ 2023లో యువ సంచలనం కార్లోస్ అల్కరాస్ విజేతగా నిలిచాడు. టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌ను ఓడించి తొలి వింబుల్డన్ టైటిల్‌ను స్పెయిన్ కుర్రాడు సొంతం చేసుకున్నాడు. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో టాప్‌సీడ్ అల్కరాస్ 1-6, 7-6 (8-6), 6-1, 3-6, 6-4తో రెండోసీడ్ జకోవిచ్‌పై అద్భుత విజయం సాధించాడు. 4 గంటల 42 నిమిషాల పాటు సాగిన… -
Novak Djokovic : కొత్త చరిత్ర లిఖించిన జకోవిచ్.. తన ఖాతాలోకి మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్
సెర్బియా యోధుడు.. టెన్నిస్ దిగ్గజ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ (Novak Djokovic) కొత్త చరిత్ర లిఖించాడు. మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ లో నోవాక్ జొకోవిచ్ క్యాస్పర్ రూడ్‌ను ఓడించాడు. తద్వారా పురుషుల సింగిల్స్ విభాగంలో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్ గా అవతరించాడు. -
Novak Djokovic : రికార్డు సృష్టించిన జొకోవిచ్
Novak Djokovic created world record, Breaking news, telugu news, Novak Djokovic, big news, -
Novok Djokovic : ఆస్ట్రేలియా ఓపెన్ విజేత జకోవిచ్.. నాదల్ రికార్డ్ సమం
Novok Djokovic : సెర్బియన్ దిగ్గజ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్-2023 టైటిల్ విజేతగా నిలిచాడు. జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకోవడం ఇది పదోసారి. -
Wimbledon: ఏడోసారి.. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేత జొకోవిచ్
వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో సెర్బియాకు చెందిన అగ్రశ్రేణి ఆటగాడు నొవాక్ జొకోవిచ్ పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో ఆస్ట్రేలియా ఆటగాడు నిక్ కిర్గియోస్‌పై 4-6, 6-3, 6-4, 7-6 (7-3) తేడాతో జొకోవిచ్ విజయం సాధించాడు. తొలి సెట్ ఓడినప్పటికీ వరుసగా మూడు సెట్లు చేజిక్కించుకుని జొకోవిచ్ టైటిల్ సాధించాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో నాలుగో సెట్ టై బ్రేక్‌కు దారి తీసింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి కెరీర్‌లో మొదటి గ్రాండ్… -
Wimbledon 2022: చరిత్ర సృష్టించిన జకోవిచ్
ప్రపంచ మూడో ర్యాంకర్, డిఫెండింగ్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్ ఓ వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ప్రస్తుతం వింబుల్డన్ 2022లో ఆడుతున్న అతను, తొలి రౌండ్‌లో దక్షిణ కొరియా ఆటగాడు సూన్‌వూ క్వాన్‌పై 6-3, 3-6, 6-3, 6-4 తేడాతో విజయం సాధించాడు. దీంతో.. నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో 80 సింగిల్స్ విజయాలు సాధించిన తొలి ఆటగాడిగా జకోవిచ్ చరిత్ర సృష్టించాడు. గ్రాండ్‌స్లామ్ హిస్టరీలో ఇప్పటివరకూ ఏ ఒక్కరూ ఈ ఫీట్ సాధించిన దాఖలాలు లేవు. ఈ… -
జోకోవిచ్ దురదృష్టమే నాదల్ అదృష్టమా…..
రాఫెల్ నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లోకి అడుగుపెట్టాడు. 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ అడుగు దూరంలో నిలిచాడు. మరొక్క మ్యాచ్ గెలిస్తే చాలు ఓపెన్ టెన్నిస్ చరిత్రను తిరగరాస్తాడు. 35 ఏళ్ల స్పెయిన్ బుల్ శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో 7వ ర్యాంకు ఆటగాడు మాటియో బెర్రెటిన్‌ను 6-3, 6-2, 3-6, 6-3తో ఓడించి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. ఈ విజయంతో నాదల్ తన కెరీర్‌లో 29వ సారి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ ఫైనల్‌కు చేరుకున్నారు. ఆదివారం జరిగే… -
ఆస్ట్రేలియా ఓపెన్ కాకపోతే ఫ్రెంచ్ ఓపెన్..! వ్యాక్సిన్ లేకుండానే బరిలోకి..!
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనేందుకు వెళ్లిన స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది.. అక్కడి నిబంధనల ప్రకారం.. వ్యాక్సిన్ వేసుకోని కారణంగా.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడకుండా వెనుదిరగాల్సి వచ్చింది.. న్యాయపోరాటం చేసినా ఫలితం దక్కలేదు.. చివరకు జకోవిచ్ వీసాపై కూడా వ్యాన్ విధించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం దీంతో.. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో పాల్గొనాలనుకున్న జకోవిచ్ కలలు ఆవిరయ్యాయి.. అయితే.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనలేకపోతే ఏంటి.. ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడే అవకాశాలు మెండిగా కనిపిస్తున్నాయి. Read… -
ఆస్ట్రేలియాపై స్టార్ ప్లేయర్ ప్రతీకారం.. రూ.32 కోట్ల పరువునష్టం దావా..!
ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమయ్యారు టెన్నిస్ ప్లేయర్ జకోవిచ్.. తనను ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనకుండా అడ్డంకులు సృష్టించిన ఆ దేశంపై న్యాయ పోరాటం చేసినా జకోవిచ్‌కు ఊరట దక్కగ పోగా.. వ్యాక్సిన్ వేయించుకోకపోవడంతో.. రెండోసారి కూడా ఆయన వీసాను రద్దు చేసింది ప్రభుత్వం.. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమైన జకోవిచ్.. తన 21వ గ్రాండ్‌స్లామ్ కల నెరవేర్చుకోలేకపోయాడు.. కానీ, ఇప్పుడు ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ అవుతున్నాడు.. ఆసీస్‌లోని స్కాట్ మోరిసన్ సర్కార్‌పై పరువు నష్టం దావా… -
వీసా రద్దు నిర్ణయం.. ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి జకోవిచ్ ఔట్
ప్రపంచ అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు జకోవిచ్‌కు ఆస్ట్రేలియా కోర్టు షాకిచ్చింది. తన వీసాను పునరుద్ధించుకోవడానికి జకోవిచ్ ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టును ఆశ్రయించగా… అక్కడ చుక్కెదురైంది. కరోనా వ్యాక్సిన్ తీసుకోకుండా జకోవిచ్ ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టేందుకు ప్రయత్నించడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో జకోవిచ్ వీసాను ఆస్ట్రేలియా ప్రభుత్వం రద్దు చేయడం సబబేనని కోర్టు ఏకీభవించింది. జకోవిచ్‌ను ఆస్ట్రేలియా నుంచి తిప్పిపంపాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఫెడరల్ కోర్టు మద్దతు పలికింది. Read Also: అది కోహ్లీ…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!