Nothing Phone 3 Launch Date in India: లండన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తుల సంస్థ ‘నథింగ్’ మరో మొబైల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. 3 సిరీస్‌లో నథింగ్ ఫోన్ 3ఏను ఇప్పటికే లాంచ్ చేయగా.. ఇప్పుడు ‘నథింగ్ ఫోన్ 3’ను లాంచ్‌కు సన్నాహాలు చేసింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా నథింగ్ ఫోన్ 3ను కంపెనీ జూలై 1న లాంచ్ చేయనుంది. స్మార్ట్‌ఫోన్‌తో పాటు ‘హెడ్‌ఫోన్ 1’ని కూడా నథింగ్ లాంచ్ చేసేందుకు సిద్దమైంది. ఇది…
Nothing Phone 3: బ్రిటన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నథింగ్ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Phone 3 ను జూలై 1న భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేయనుందని ప్రకటించింది. అలాగే ఈ ఈవెంట్‌లో కంపెనీ తన తొలి ఓవర్-ఇయర్ ఆడియో ప్రోడక్ట్ Nothing Headphone 1 ను కూడా లాంచ్ చేయనుంది. ఈ ప్రకటన ఇటీవల లీకైన డిజైన్ లీకులు, హార్డ్‌వేర్ రూమర్లను నమ్మేలా చేస్తుంది. Read Also: Rahul Gandhi: 19న…