కర్ణాటకలో మరో దారుణం వెలుగు చూసింది. బెంగళూరు నగరంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లుతున్నాయి. ప్రేమను తిరస్కరించాడన్న నేరానికి రాశి అనే విద్యార్థినిని ఓ దుర్మార్గుడు హత్య చేశాడు. యలహంకలో నడుచుకుంటూ వెళ్తున్న యువతిని వెంబడించిన దుండగుడు కత్తితో గొంతుకోసి హత్య చేశాడు.