Home
North 24 Parganas
North 24 Parganas News
-
West Bengal: బెంగాల్లో టీఎంసీ ఎమ్మెల్యేలపై దాడి.. నిందితుల కోసం పోలీసుల గాలింపు
West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. వీరిపై వేర్వేరు ప్రాంతాల్లో మింఖాకు చెందిన టీఎంసీ ఎమ్మెల్యే ఉషారాణి మండల్, సందేశ్‌ఖాలీకి చెందిన టీఎంసీ ఎమ్మెల్యే సుకుమార్ మహతా పైన ఈ దాడులు జరిగాయి. -
West Bengal : బట్టీ కార్మికులపై పడిన చిమ్నీ.. ముగ్గురి మృతి.. 30మందికి గాయాలు
West Bengal : పశ్చిమ బెంగాల్లో 24 పరగణాల్లోని ఇటుక బట్టీలోని చిమ్నీ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో బట్టీలో పనిచేస్తున్న ముగ్గురు కూలీలు మృతి చెందారు. 30 మందికి పైగా కార్మికులు గాయపడ్డారు. -
Crackers Factory Blast: బెంగాల్లో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. ఏడుగురు మృతి
పశ్చిమ బెంగాల్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. నార్త్ 24 పరగణాల జిల్లాలోని దత్తపుకూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని అక్రమ ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో భారీగా పేలుడు సంభవించింది. -
Bengal poll violence: బెంగాల్లో ఆగని హత్యా రాజకీయాలు.. 17 ఏళ్ల టీఎంసీ కార్యకర్త హత్య
పశ్చిమ బెంగాల్ లో జూలై 8న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. టీఎంసీ, బీజేపీలు ఇరు పక్షాలు దాడులు చేసుకుంటున్నాయి. ఈ ఘర్షణల్లో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు మరణిస్తున్నారు.
తాజావార్తలు
-
Bombay High Court: ‘‘లీవ్ ఇండియా’’ నోటీసులపై ఇమ్రాన్ ఖాన్‌కు స్వల్ప ఊరట..
-
Zodiac Signs : దీపావళి తర్వాత మారనున్న గ్రహాల గతులు.. ఈ 5 రాశులకు జాక్‌పాట్.!
-
Meerut Blue Drum Case: మీరట్ బ్లూడ్రమ్ కేసులో కీలక పరిణామం.. ఉరిశిక్షపై అప్పీల్ స్వీకరణ.
-
Mitchell Santner: బౌలింగ్ మా వల్ల కాలేదు.. వారున్నంత వరకు మేము గెలవడం చాలా కష్టం..
-
Killer : ఎలాన్ మస్క్ పరిశోధనలే ‘కిల్లర్’ కాన్సెప్ట్? హాలీవుడ్ లెవెల్ లో సై-ఫై థ్రిల్లర్!
ట్రెండింగ్
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!