‘టెంపర్, బాహుబలి, ఊపిరి’ వంటి చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ లో అందాలు ఆరబోసిన కెనడియన్ బ్యూటీ నోరా ఫతేహీ శుక్రవారం హఠాత్తుగా ఇన్ స్టాగ్రామ్ నుండి తప్పుకునే సరికీ ఆమె అభిమానులకు ఏం జరిగిందో అర్థం కాలేదు. 36.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఇన్ స్టాగ్రామ్ నుండి ఆమె ఎందుకు క్విట్ అయ్యిందో తెలియక సతమతమయ్యారు. అయితే ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆమె తిరిగి ఇన్ స్టాగ్రామ్ లో ప్రత్యక్షం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. Read…