Actress Noor Malabika Family Said She Was Suffering From Depression: నటి నూర్ మాలాబికా దాస్ సూసైడ్ చేసుకుని మరణించింది. ఆమె మరణ వార్త నిన్ననే వెలుగులోకి వచ్చింది. సోమవారం లోఖండ్‌వాలాలోని నూర్ ఫ్లాట్ నుంచి ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాన్‌కు వేలాడుతున్న ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఆమె డిప్రెషన్‌కు గురైందని ఆమె కుటుంబ…