Non Veg Milk: మీరు ఎప్పుడైనా “నాన్ వెజ్ మిల్క్” అనే పేరు విన్నారా..? అసలు నాన్ వెజ్ మిల్క్ ఉంటాయా..? అని ఆశ్చర్యపోతున్నారా! కానీ, నాన్ వెజ్ పాలు ఉన్నాయ్. ఈ నాన్ వెజ్ మిల్క్ కారణంగానే అమెరికాతో భారత్ బిజినెస్ డీల్ కు బ్రేక్ పడింది. అసలు నాన్ వెజ్ మిల్క్ అంటే ఏంటి..? దీని వల్ల అమెరికాతో భారత్ డీల్ కు ఎందుకు బ్రేక్ పడింది..? మనం రోజూ టీలో, కాఫీలో, లేదా…