అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఓ మెతుకు పట్టుకుంటే చాలు! డిస్నీప్లస్ హాట్ స్టార్ లో ఫిబ్రవరి 26న గ్రాండ్ గా మొదలైన ‘బిగ్ బాస్ – నాన్ స్టాప్’ షో కంటెస్టెంట్స్ ను చూడగానే ఇది ఆకట్టుకునే కార్యక్రమం కాదనేది వీక్షకులకు అర్థమైపోయింది. గతంలో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి, ఆరేడు వారాల లోపే బయటకు వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ ను తిరిగి తీసుకు రావడం వెనుక ఆంతర్యం ఏమిటో నిర్వాహకులకే తెలియాలి. బహుశా వీరంతా…