Nivetha Thomas Looks getting Trolled : బాలనటిగా సినిమాలు చేయడం మొదలు పెట్టి మలయాళీలకు సుపరిచితమైన నటి నివేదా థామస్. దృశ్యం తమిళ రీమేక్‌లో కమల్‌హాసన్ కూతురుగా నటించిన నివేదా ఇప్పటికే తమిళ, తెలుగు భాషా చిత్రాల్లో తన సత్తా చాటింది. ఇక నివేదా అతి తక్కువ కాలంలోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే తాజాగా ప్రమోషన్ కార్యక్రమానికి వచ్చినప్పుడు చూపిన లుక్ అభిమానుల్లో చర్చనీయాంశమైంది. నివేదా థామస్ తాజాగా తన రాబోతున్న…