ఏసర్ గ్రూప్ కంపెనీ ఏసర్‌ప్యూర్ ఇండియా వివిధ రకాల గేమింగ్ స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. ఏసర్ తాజా స్మార్ట్ టీవీ నైట్రో సిరీస్ గేమింగ్ టీవీని కంపెనీ నాలుగు స్క్రీన్ సైజులలో విడుదల చేసింది. 43-అంగుళాలు, 55-అంగుళాలు, 65-అంగుళాలు, 75-అంగుళాలు. ఏసర్ తాజా టీవీలు ఉత్తమ గూగుల్ టీవీ ప్లాట్‌ఫామ్‌ను కలిగి ఉన్నాయి. వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుండి టీవీలో యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. తాజా నైట్రో సిరీస్ గేమింగ్ టీవీలు ఫ్లిప్‌కార్ట్ నుండి…