Javed Akhtar: బీహార్‌లో ఒక కార్యక్రమంలో ఆయుష్ వైద్యులకు నియామక పత్రాలను అందిస్తూ, సీఎం నితీష్ కుమార్ ఒక ముస్లిం యువతి ‘‘హిజాబ్’’ను లాగడం వివాదాస్పదం అయింది. దీనిపై రాజకీయ రచ్చ మొదలైంది. ప్రముఖ లిరిసిస్ట్ జావేద్ అక్తర్ కూడా ఈ వివాదంపై సీఎం నితీష్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.