వెల్కమ్ టు ఫిల్మ్ అప్టేట్స్.. పాండమిక్ టైంలో చాలా సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి. అందుకే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్.. బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తున్నాయి. ఇప్పటికే సంక్రాంతి సీజన్లో చాలా సినిమాలు సందడి చేశాయి.. ఆ తర్వాత సమ్మర్ సీజన్ మరింత వేడిగా సాగింది. ఇక ఇప్పుడు అరడజునుకు పైగా సినిమాలు.. ఇండిపెండెన్స్ డే టార్గెట్‌గా వస్తున్నాయి. దాంతో ఈసారి ఆగష్టులో బాక్సాఫీస్ వార్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.. మరి ఢీ అంటే ఢీ…