Nithish Reddy Becomes Costliest Player in APL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) యువ సంచలనం నితీష్ కుమార్ రెడ్డికి జాక్‌పాట్ తగిలింది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్ 3కి సంబంధించిన వేలంలో నితీష్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఈ యువ ఆల్‌రౌండర్‌ను గోదావరి టైటాన్స్ రూ. 15.6 లక్షలకు దక్కించుకుంది. దాంతో ఏపీఎల్ లీగ్ చరిత్రలోన�