తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ ఆఫ్ ఇండియాగా మార్చింది పుష్ప ది రైజ్ సినిమా. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసింది. ఇక పుష్ప ది రూల్ కూడా వచ్చేస్తే అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరగడం గ్యారెంటీ. అందుకే సుకుమార్ త�