టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కొత్త సినిమా ప్రారంభోత్సవం నేడు పూజా కార్యక్రమాలతో ఘనంగా జరిగింది. వినాయక చవితి శుభ ముహూర్తాన సినిమాను ప్రారంభించారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నితిన్ సరసన క్రేజీ బ్యూటీ కృతి శెట్టితో �