Home
Nirmala Sitharaman Budget
Nirmala Sitharaman Budget News
-
Union Budget 2026: చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక మంత్రి నిర్మలమ్మ శుభవార్త..
Union Budget 2026: చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పార్లమెంట్ వేదికగా స్పష్టం చేశారు.. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు.. 500 రిజర్వాయర్లలో చేపల పెంపకం, అభివృద్ధికి పెద్ద పీట వేయనున్నారు. -
Union Budget 2026: క్యాపెక్స్, అప్పులు, పన్నులు.. బడ్జెట్‌లో మనం గమనించాల్సిన కీలక పాయింట్స్ ఇవే..
Union Budget 2026: మరికొన్ని నిమిషాల్లో పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫుల్‌గా ప్రిపేర్ అయ్యారు. ఆమె వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో కస్టమ్స్ సంస్కరణలు, ఆర్థిక లోటు నియంత్రణలో తదుపరి దశపై మార్కెట్ల దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ బడ్జెట్‌కు సంబంధించి మనం ఏం గమనించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. -
Budget 2026 Expectations: బడ్జెట్‌పై నిరుద్యోగుల ఆశలు.. రైతుల గోస.. సామాన్యుడి ఆకలి తీరేనా?
Budget 2026 Expectations: నేడు పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశ పెట్టనున్నారు. ప్రపంచంలో ఉద్రిక్తతల మధ్య ఈ బడ్జెట్ కొనసాగుతోంది. ఈసారి బడ్జెట్‌పై దేశమంతా ప్రత్యేక ఆసక్తి కనిపిస్తోంది. చరిత్రలో తొలిసారి ఆదివారం రోజున కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ఏమి ప్రకటిస్తారో అన్న ఉత్కంఠతో సామాన్యుడు నుంచి రైతు వరకూ అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ బడ్జెట్ నుంచి ముందు వరుసలో ఉన్న… -
Union Budget 2026: ఆర్థిక సర్వే అంటే ఏంటి? కేంద్ర బడ్జెట్‌కు ముందు తప్పక తెలుసుకోవాల్సి అంశాలు ఇవే..
What Is The Economic Survey: ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2026ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ ద్వారా రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం డబ్బును ఎలా సమీకరించబోతోంది? ఆ డబ్బును ఏయే రంగాల్లో ఖర్చు చేయబోతోందన్న విషయం స్పష్టమవుతుంది. కానీ బడ్జెట్‌కు ముందు మరో ముఖ్యమైన పత్రం పార్లమెంట్ ముందుకు వస్తుంది. అదే ఆర్థిక సర్వే. ఆర్థిక సర్వే అనేది ప్రతి సంవత్సరం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ… -
Stock Market: ఫర్ ది ఫస్ట్ టైం ఆదివారం ఓపెన్ కాబోతున్న స్టాక్ మార్కెట్.. రీజన్ ఇదే!
Stock Market: స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసేవారికి, పెట్టుబడి పెట్టే వారికి ఒక గుడ్ న్యూస్. సాధారణంగా ఆదివారాల్లో మార్కెట్ క్లోజ్ చేస్తారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 1, 2026 ఆదివారం.. అయినా ఆ రోజు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) ఇతర రోజుల మాదిరిగానే మార్కెట్ ట్రేడింగ్ కోసం ఓపెన్ అవుతుంది. ఆ రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారు. అందుకనే బడ్జెట్ రోజున ప్రత్యక్ష… -
Union Budget 2026: ఈ బడ్జెట్ గుడ్‌న్యూస్ చెబుతుందా..! పన్ను విధానం మారుతుందా…?
Union Budget 2026: ఈ నెల యూనియన్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. ఫిబ్రవరి 1వ తేదీన లోక్‌సభలో బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఇప్పటికే బడ్జెట్‌పై కసరత్తు సాగుతోంది.. అయితే, ఈ సారి బడ్జెట్ సామాన్యులకు, సీనియర్ సిటిజన్లకు గుడ్‌న్యూస్ చెప్పనుందా? పన్ను విధానం కూడా మారుతుందా? అనే చర్చ ఇప్పుడు సాగుతోంది.. 2025 కేంద్ర బడ్జెట్ సమయంలో, ఆదాయపు పన్ను నుండి TDS కు గణనీయమైన మినహాయింపులు అందించబడ్డాయి. ఇప్పుడు,… -
Union Budget 2025: రైతులకు సహాయం, ఆరోగ్య బీమా, విద్యారంగంలో ఏఐ వినియోగం మరెన్నో.. బడ్జెట్ అప్డేట్స్
Union Budget 2025: 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని కీలక ప్రకటనలలో భాగంగా.. వివిధ రంగాలలో అనేక ప్రోత్సాహక చర్యలు ప్రకటించారు. ఈ బడ్జెట్‌లో వివిధ రంగాలకు సహాయం అందించడం, సామాన్యులకు ప్రయోజనం కలిగించడం, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి ప్రధాన అంశాలలో అభివృద్ధిని కేంద్రీకరించడం జరిగింది. ఈ బడ్జెట్‌లోని ముఖ్యమైన పథకాలు, నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి. * KCC ద్వారా లోన్ల పెంపు:… -
Economic Survey: భారతదేశ జీడీపీ అంచనా 6.3% – 6.8%.. ఎకనామిక్ సర్వేలో కీలక విషయాలు..
Economic Survey: 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ GDP వృద్ధి 6.3% - 6.8% మధ్య ఉంటుందని ఆర్థిక సర్వే 2024-25 అంచనా వేసింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి నెమ్మదిగా ఉండొచ్చని అంచనాలు సూచిస్తున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్‌లో ఆర్థిక సర్వేని సమర్పించింది. తగ్గుతున్న నిరుద్యోగ రేటు, స్థిరమైన ద్రవ్యోల్భణం, వృద్ధి వేగాన్ని కొనసాగించడానికి మరిన్ని సంస్కణలను అవసరమనే ఉద్దేశాన్ని ఉదహరించింది. -
Budget 2024: బడ్జెట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న పన్ను చెల్లింపుదారులు
Budget 2024: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
Union Budget: బడ్జెట్‌పై కాంగ్రెస్ విమర్శలు.. పొగడ్తల బడ్జెట్ అంటూ ఎద్దేవా
సార్వత్రిక ఎన్నికల ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెప్‌పై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. బడ్జెట్‌లో పేదలకు ఉపయోగపడేది ఏముందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం నిలదీశారు.
తాజావార్తలు
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!