Nirmala Sitaraman: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అందమైన చీరల సేకరణను కలిగి ఉన్నారు. వారి చీరల రంగులు తరచుగా దేశంలోని కరెన్సీకి సరిపోతాయి. రూ.10 నుంచి రూ.2,000 నోట్లకు సరిపడే చీరలో ఆమె చాలా సందర్భాలలో కనిపిస్తుంది.
తెలంగాణ రాష్ట్ర అప్పులపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన విమర్శలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు.
నేడు కామారెడ్డి జిల్లాలో రెండో రోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించనున్నారు. ఇవాళ బాన్సువాడ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించనున్నారు. బిక్నూర్ లో రేషన్ షాపును నిర్మలా సీతారామన్ సందర్శించనున్నారు. కోటగిరి PHC లో వ్యాక్సినేషన్ సెంటర్ ని సందర్శిస్తారు. నిన్న నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న ఆమె కీలక…
8 బిలియన్ డాలర్లు తగ్గిన ఫారెక్స్ నిల్వలు మన విదేశీ మారక నిల్వలు ఈ నెల 8వ తేదీ నాటికి 8 బిలియన్ డాలర్లు తగ్గాయి. ఫారెక్స్ రిజర్వ్‌లను పెంచేందుకు ఆర్బీఐ ఈ నెల 6వ తేదీన కొన్ని చర్యలను ప్రకటించింది. అయితే ఆ చర్యల ఫలితాలు కనిపించటానికి కొంచెం టైం పడుతుందని ఆర్థికవేత్తలు తెలిపారు. ప్రస్తుతం విదేశీ మారక నిల్వలు 580.3 బిలియన్ డాలర్లు ఉన్నాయి. 8 పైసలు కోలుకున్న రూపాయి. ఇటీవలి కాలంలో రికార్డు…