ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. నీలేశ్వర్ అనే యువకుడు ‘నీలేశ్వర్22’ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నాడు. అతడికి 8. 87 వేల మంది సబ్‌స్క్రైబర్లు ఉండగా.. తన వ్యూయర్‌షిప్‌ను పెంచుకునేందుకు తాజాగా ఓ సాహసకృత్యం చేశాడు.