టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ సంస్థ కీలక ప్రకటన చేసింది. రెండు మూడు రోజుల క్రితం ఒక వ్యక్తి వైజయంతి మూవీస్ బ్యానర్లో ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేస్తున్నాడని అతన్ని బెట్టింగ్ వ్యవహారంలో అరెస్ట్ చేశారని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయం మీద వైజయంతి మూవీ సంస్థ సోషల్ మీడియా వేదికగా స్పందించింది.. ఆన్లైన్ గేమ్ కారణంగా ఎస్సార్ నగర్ పోలీసులు నీలేష్ చోప్రా అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు మా…