Home
Nikhil Swayambhu
Nikhil Swayambhu News
-
Tollywood Heros: రిస్కీ ప్రాజెక్టులతో టెన్షన్లో టాలీవుడ్ హీరోలు
Tollywood Heros: స్టార్ హీరో అంటే సేఫ్ కమర్షియల్ సినిమా చేయడమే ఈజీ. కానీ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం భారీ బడ్జెట్లతో, పీరియాడిక్ కథలతో పెద్ద రిస్క్ తీసుకుంటున్నారు. ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న అత్యంత రిస్కీ ప్రాజెక్ట్ లో ‘ఫౌజీ’ ఒకటి. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు హను రాఘవపూడి. ‘సీతారామం’తో క్లాస్ హిట్ ఇచ్చిన, పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయడం ఆయనకి ఇదే… -
Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఒక్కో సినిమాను డిఫ్రెంట్ జానర్ లో చేస్తూ తనకంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకున్నాడు. నిఖిల్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా స్వయంభు. హిస్టారికల్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా వస్తున్నా ఈ సినిమా కోసం సరికొత్త లుక్ చేంజ్ అవుతూ, యుద్ద విద్యలు వంటివాటిపై కఠోర శిక్షణ తీసుకున్నాడు. నిన్నతన బర్త్ డే సందర్భంగా ‘స్వయంభూ’ చిత్రం నుండి మేకర్స్ ఒక పవర్ఫుల్ అప్డేట్ను విడుదల చేశారు. స్వయంభులోని ‘కృష్ణన్ రామన్’ పాత్ర… -
Telugu Cinema : రూట్ మారుస్తోన్న టాలీవుడ్ హీరోలు.. పీరియాడిక్ కథలపై ఫోకస్
ప్రస్తుతం టాలీవుడ్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ సినిమాలకు స్వస్తి పలికి మన స్టార్ హీరోలు పీరియాడిక్ మరియు హిస్టారికల్ డ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. భారీ బడ్జెట్, అద్భుతమైన విజువల్స్ మరియు చారిత్రాత్మక నేపథ్యంతో కూడిన కథలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుండటంతో మన హీరోలంతా ఇప్పుడు పాత కాలం నాటి కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. Also Read : Naga Chaitanya : మరోసారి తండ్రితో చైతూ స్క్రీన్ షేర్ రెబల్ స్టార్ ప్రభాస్… -
Tollywood Heroes: వైల్డ్‌గా మారుతున్న హీరోలు..ఎందుకీ మార్పు?
తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ మొదలైంది అదేమంటే ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్‌తో, సాఫ్ట్ రోల్స్‌తో అలరించిన యంగ్ హీరోలందరూ ఇప్పుడు ఒక్కసారిగా ‘వైల్డ్’గా మారిపోతున్నారు. వెండితెరపై ఊరమాస్ గెటప్పులు, ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీన్లు, భారీ రక్తపాతం ఉంటేనే సక్సెస్ వస్తుందనే ‘మాస్ మంత్రాన్ని’ అందరూ నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. దసరా’ సినిమాతో తనలోని మాస్ యాంగిల్‌ను బయటకు తీసి బ్లాక్‌బస్టర్ కొట్టిన నాని, ఇప్పుడు అదే దారిలో పయనిస్తున్నారు. ది ప్యారడైజ్‌లో… -
Tollywood Heros: యంగ్ హీరోల సినిమాలకూ బడ్జెట్ రిస్కేనా ?
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు కేవలం ‘స్టార్ హీరోల’ సినిమాలకే పరిమితమైన వందల కోట్ల బడ్జెట్, ఇప్పుడు యంగ్ మరియు మిడ్-రేంజ్ హీరోల చిత్రాలకు కూడా కేటాయిస్తున్నారు. ఇది కేవలం నిర్మాణ వ్యయం పెరగడమే కాదు, మన టాలీవుడ్ యంగ్ స్టార్స్ మార్కెట్ పాన్ ఇండియా స్థాయికి విస్తరించిందనే దానికి నిదర్శనం. టాలీవుడ్లో ప్రస్తుతం నాని, నిఖిల్, నాగచైతన్య, సాయి దుర్గా తేజ్ వంటి హీరోలు తమ కెరీర్లోనే అత్యంత… -
Karthikeya 3 : కార్తీకేయ3 గురించి కూడా క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో నిఖిల్
కార్తీకేయ2తో పాన్ ఇండియా ఫేజ్‌లోకి అడుగుపెట్టిన నిఖిల్.. ఆ తర్వాత కొన్ని మిస్టేక్స్ చేయడంతో గ్రాఫ్ కాస్త డౌన్ అయ్యింది. మళ్లీ కంబ్యాక్ అయ్యేందుకు గట్టిగా ట్రై చేస్తున్నాడు. పీరియాడిక్ వార్ డ్రామా స్వయంభుతో రాబోతున్నాడు. ఈ రియల్ స్టోరీ కోసం టోటల్ లుక్స్ అండ్ గెటప్ ఛేంజ్ చేశాడు. కానీ ఏడాదిలో రావాల్సిన ఈ సినిమాను కంప్లీట్ చేయడానికి దాదాపు మూడేళ్లు తీసుకున్నాడు. తాజాగా ఇంత టైం తీసుకోవడానికి రీజన్ వెల్లడించాడు నిఖిల్. కాస్త లేట్‌గా… -
Nikhil : స్వయంభు మరోసారి పోస్ట్‌పోన్?
ప్రజెంట్ నిఖిల్ చేతిలో స్వయంభు, ద ఇండియా హౌజ్ చిత్రాలున్నాయి. ఈ రెండు కూడా పీరియడిక్ చిత్రాలే. వాటిలో స్వయంభు సినిమాను దాదాపు రెండేళ్ల క్రితమే స్టార్ట్ చేశాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ యోధుడిగా కనిపించనున్నాడు. తన కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా స్వయంభు వస్తుందని స్వయంగా నిఖిల్ తెలిపాడు. ఇక ఈ సినిమా కోసం కత్తి యుద్దాలు గుర్రపు… -
Tollywood: యంగ్ హీరోలు హిట్ కొట్టాలంటే బడ్జెట్ పెంచాల్సిందేనా..?
Tollywood: తెలుగు సినిమా బడ్జెట్లు ఇప్పుడు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. సీనియర్ స్టార్ల సినిమాలు 300 కోట్ల బడ్జెట్‌ను దాటుతుండగా, యంగ్ హీరోలు కూడా ‘మేము సైతం’ అంటూ 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెడుతున్నారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే బడ్జెట్‌ను పెంచక తప్పదని, సాహసం చేస్తేనే సక్సెస్ వరిస్తుందని నిర్మాతలు, హీరోలు నమ్ముతున్నారు. రొటీన్ మూవీస్‌తో ప్రేక్షకులు విసిగిపోయారు. అద్భుత ప్రపంచంలోకి లేదా గ్రాండీయర్‌తో కూడిన కథల్లోకి తీసుకెళ్తేనే థియేటర్ల వైపు చూస్తున్నారు. అందుకే యంగ్ హీరోలు… -
Swayambhu Release Date : నిఖిల్ సిద్దార్ధ్ ‘స్వయంభు’ రిలీజ్ డేట్ ఖరారు
వరుస ప్లాపులందుకున్న టైంలో నిఖిల్ సిద్దార్థ్ కెరీర్ మార్చేసిన మూవీ కార్తీకేయ. ఆ సినిమా సూపర్ హిట్ తో హిట్ ట్రాక్ ఎక్కిన అఖిల్ సినిమాల ఎంపికను పూర్తిగా చేంజ్ చేశాడు. కార్తికేయకు సీక్వెల్ గా వచ్చిన కార్తీకేయ2తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టింది నిఖిల్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత చేసిన స్పై, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రాలు డిజాస్టర్లు టాక్ తెచ్చుకోవడంతో గ్రాఫ్ డౌన్ అయినట్లు కనిపించింది. దీంతో… -
SamyuktaMenon: నేను మందేస్తా.. అయితే ఏంటి?.. స్టార్ హీరోయిన్ సంచలనం
టాలీవుడ్ లక్కీ చామ్ సంయుక్త గురించి పరిచయం అక్కర్లేదు. తమిళ, మలయాళ చిత్రాలతో సౌత్‌లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ, తెలుగు ఆడియన్స్ ను కూడా మెప్పించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీ తో తివిక్రమ్ పరిచయం చేసిన ఈ హీరోయిన్ తెలుగు ఆడియెన్స్‌ని బాగా ఆకట్టుకుంది. దీం తర్వాత వరుస అవకాశాలు అందుకున్న సంయుక్త ‘బింబిసార’, ‘సార్’,‘విరూపాక్ష’ వంటి చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బాస్టర్ హిట్…
తాజావార్తలు
-
Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
-
Viral Wedding: ముచ్చటగా ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు.. ఎక్కడంటే?
-
CJP Protest: ఏ సమయంలోనైనా చర్చలకు సిద్ధం.. సీజేపీకి కేంద్రం మరోసారి పిలుపు..
-
Trisha: విజయ్ జన నాయగన్ సినిమా చూసిన త్రిష.. రియాక్షన్ వైరల్!
-
Sai Pallavi: మరో పవర్ఫుల్ రోల్‌కు రెడీ అయిన సాయి పల్లవి? నెక్ట్స్ సినిమా ఇదేనా!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!