Karthikeya 3 : కార్తీకేయ3 గురించి కూడా క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో నిఖిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్తీకేయ2తో పాన్ ఇండియా ఫేజ్‌లోకి అడుగుపెట్టిన నిఖిల్.. ఆ తర్వాత కొన్ని మిస్టేక్స్ చేయడంతో గ్రాఫ్ కాస్త డౌన్ అయ్యింది. మళ్లీ కంబ్యాక్ అయ్యేందుకు గట్టిగా ట్రై చేస్తున్నాడు. పీరియాడిక్ వార్ డ్రామా స్వయంభుతో రాబోతున్నాడు. ఈ రియల్ స్టోరీ కోసం టోటల్ లుక్స్ అండ్ గెటప్ ఛేంజ్ చేశాడు. కానీ ఏడాదిలో రావాల్సిన ఈ సినిమాను కంప్లీట్ చేయడానికి దాదాపు మూడేళ్లు తీసుకున్నాడు. తాజాగా ఇంత టైం తీసుకోవడానికి రీజన్ వెల్లడించాడు నిఖిల్. కాస్త లేట్‌గా వచ్చినా ఫర్ ఫెక్ట్‌గా రావాలన్నదే తమ ఎయిమ్ అని, సీజీ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ వల్ల మూవీ డిలే అయ్యిందన్నాడు.
Also Read : Sukumar : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా కోసం రెండు స్టోరీస్
Also Read
- Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
- Randeep Hooda: ‘‘అహింసతో మాత్రమే స్వాతంత్య్రం రాలేదు’’.. సావర్కర్‌పై బాలీవుడ్ స్టార్ కీలక వ్యాఖ్యలు..
- UP: ప్రాణాలు తీసిన డీజే సౌండ్.. తరగతి గదిలో బాలిక మృతి
- Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
ఎన్ని సినిమాలు చేశామన్నదీ కాదు.. క్వాలిటీస్ మూవీస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో వర్క్ చేస్తున్నట్లు చెప్పాడు నిఖిల్. ప్రభాస్, చరణ్, తారక్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోస్ ఓ సినిమాకు వాళ్లు పెడుతోన్న డెడికేషన్ తనను ఇన్ స్పైర్ చేసిందని క్లారిటీ ఇచ్చాడు. అలాగే స్వయంభులో వారియర్ క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయ్యేందుకు 45 డేస్ ట్రైనింగ్ తీసుకున్నాడట. కథను నమ్మి టైం స్పెండ్ చేద్దామనుకున్నట్లు వెల్లడించాడు. ఓ రియల్ స్టోరీని చూపించబోతున్నారట. ఇదే టైంలో ఓ మ్యాటర్ లీక్ చేశాడు నిఖిల్. స్వయంభులో టీజర్ ఈవెంట్లో నిఖిల్‌తో పాటు హీరోయిన్స్ నభా నటేష్ అండ్ సంయుక్త మీనన్ సందడి చేశాడు. ఇదే టైంలో కాసేపు యాంకరింగ్ చేసిన నిఖిల్.. నభా నటేష్ క్యారెక్టర్ సుందర వల్లి గురించి చెబుతూ.. ఆమె టూ పార్ట్స్‌లో ఉండబోతుంది అంటూ స్వయంభుకి పార్ట్ 2 ఉందని చెప్పకనే చెప్పేశాడు హీరో. ఇక ఈసినిమాను 3 వర్షన్‌తో పాటు విదేశీ భాషలైన చైనీస్, స్పానీష్, అరబిక్ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. కార్తీకేయ3 గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు యంగ్ హీరో. ఈ ఇయర్ ఎండింగ్ నుండి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుందని వెల్లడించాడు. కాగా, స్వయంభు రిలీజ్ డేట్ ఎప్పుడో క్లారిటీ ఇవ్వలేదు టీం. ఈ ఫిబ్రవరి 13న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ ఏప్రిల్10న వస్తుందని హింట్ ఇచ్చాడు నిఖిల్. కానీ ఇప్పుడు రిలీజ్ చేసిన టీజర్‌లో డేట్ మిస్సై.. సమ్మర్ రిలీజ్ అని మాత్రమే మెన్షన్ చేశారు మేకర్స్. బహుశా ఈ ఫరెఫెక్ట్ మూవీ కోసం ఫర్ ఫెక్ట్ టైం వెతికే పనిలో ఉందేమో టీం..?
తాజావార్తలు
-
అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ ‘AK47’ ఔట్? అసలు కారణం ఇదే..
-
Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
-
Randeep Hooda: ‘‘అహింసతో మాత్రమే స్వాతంత్య్రం రాలేదు’’.. సావర్కర్‌పై బాలీవుడ్ స్టార్ కీలక వ్యాఖ్యలు..
-
Kayadu Lohar: రూమర్స్‌కి, నా రోల్‌కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా.. ‘ది ప్యారడైజ్’ పాత్రపై కయాదు షాకింగ్ కామెంట్స్!
-
Chiranjeevi : 60 ప్లస్ లోనూ ఆ ఎనర్జీ ఎలా? తన యవ్వన ‘సీక్రెట్’ బయటపెట్టిన చిరంజీవి!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!