మీరు ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నారా..? అయితే నిహారిక ఎన్ ఎమ్(Niharika NM) గురించి తెలియకుండా ఉండదు.. ఒక్కసారైనా ఆమె వీడియోను చూడలేదు అన్నా, లేక మీ ఫ్రెండ్స్ కు పంపలేదు అన్నా మీరు ఖచ్చితంగా ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేయడం లేదనే అర్ధం.. తన కామెడీ రీల్స్ తో నిహారిక చేసే వినోదం అంతా ఇంతా కాదు. ఒకప్పుడు ఆమె యూట్యూబ్ లో చిన్న చిన్న వీడియోలు చేస్తూ ఉండేది. యాదృచ్ఛిక భారతీయ అమ్మలు, కఠినమైన భారతీయ తల్లిదండ్రులు మరియు…