మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు, నిర్మాతలు పలువురు తమ కెరీర్‌ను మెగా వారసత్వంపై నిర్మించారు. ఈ జాబితాలో మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రత్యేకంగా నిలిచారు. చిన్నతనంలోనే హోస్ట్‌గా బుల్లితెరపై పరిచయమైన నిహారిక, తర్వాత ఒక మనసు మూవీతో హీరోయిన్‌గా అడుగు పెట్టారు. హీరోయిన్‌గా మొదటి ప్రయత్నం ఫ్లాప్ అయిన తర్వాత, నిహారిక హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నరసింహారెడ్డి వంటి చిత్రాలలో నటించారు. కానీ వీటివల్ల కెరీర్‌లో ఎలాంటి హిట్ పడలేదు.. Also Read :Bigg…