Niharika Konidela: మెగా డాటర్ నిహారిక మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుందా..? అంటే దానికి సమాధానం నిహారికనే చెప్పాలి. నెటిజన్లు మాత్రం హీరోయిన్ గా వచ్చేయ్ అంటూ సపోర్ట్ చేస్తుండడం విశేషం. మెగా డాటర్ నిహారిక ఒక మనసు సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది. మెగా కుటుంబం నుంచి హీరోయిన్ గా వచ్చిన మొదటి అమ్మాయి నిహారికనే.