Niharika Konidela: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నిహారిక నిర్మాతగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఇక నేడు నిహారిక తన 29 వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. మెగా హీరోస్ అందరు కలిసి ఆమె పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు.