ప్రస్తుత బిజీలైఫ్ లో చాలా మంది ఆరోగ్యంపై సరైన శ్రద్ధ పెట్టడం లేదు. అయితే ఆరోగ్య నిపుణులు చిన్న చిన్న అనారోగ్య సమస్యలకూడా నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యవంతమైన జీవితానికి ప్రోటీన్ యుక్తమైన ఆహారం, శారీరక వ్యాయామం, రోజూ కనీసం 8 గంటల నిద్ర పోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కానీ చాలామంది రాత్రివేళ మొబైల్‌లో రీల్స్ చూస్తూ సమయం గడపడం వల్ల నిద్రలేమితో పాటు అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే.. కొందరు రాత్రి గాఢ నిద్రలో…