ఈరోజుల్లో ఎక్కువగా అన్నాన్ని తినడం లేదు.. ఎవరి నోటికి నచ్చిన ఫుడ్ ను వాళ్లు చేసుకుంటున్నారు. లేదా బయట ఫాస్ట్ ఫుడ్ ఫ్రైడ్ ఫుడ్ ను తింటున్నారు… అయితే కొందరు మూడు పూటల అన్నాన్ని చేసుకుంటారు.. అలా ఒక్కోసారి రాత్రి అన్నం మిగిలిపోతుంది.. ఆ అన్నాన్ని కొందరు ఉదయం కూడా తింటారు. మిగిలిన అన్నాన్ని వేస్ట్ చేయడం ఎందుకని ఉదయం లేవగానే చాలామంది తింటూ ఉంటారు.. అలా తినడం వల్ల ఏదైన ప్రమాదం ఉందా? అసలు నిపుణులు…