చాలా మంది బిజీగా గడుపుతూ తినడానికి కూడా టైం లేనంతగా ఉంటారు.. ఈ క్రమంలో రాత్రి తినకుండా మానేస్తారు.. అలా చెయ్యడం చాలా తప్పు అని నిపుణులు చెబుతున్నారు.. రాత్రి పూట తినకుంటే ఎన్నో సమస్యలు వస్తాయని చెబుతున్నారు.. మరి ఆలస్యం ఎందుకు ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. బరువు తగ�
కోటి విద్యలు కూటి కోసమే అన్న సామెత అందరికి తెలిసే ఉంటుంది.. ఎంత సంపాదించినా కూడా మూడు పూటల కడుపు నింపుకోవడం కోసమే అంటున్నారు పెద్దలు.. ఈ మధ్య చాలా మంది టైం లేకో.. బరువు పెరుగుతామో అని రాత్రి భోజనం చెయ్యడం మానేస్తారు.. అది చాలా తప్పు అంటున్నారు నిపుణులు.. అలా చేస్తూనే ఎక్కడో ఒకచోట నష్టం వాటిల్లుతోంది. �
ప్రస్తుతం మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఎన్నో వ్యాధులు చుట్టుముడుతున్నాయి. మానసిక ఆందోళన, అధిక ఒత్తిళ్లు, తినే ఆహారం తదితర కారణాల వల్ల మనషి రోగాల ఊబిలో చిక్కుకుంటున్నాడు. ఇక భోజనం తీసుకోవడంలో కూడా సమయ వేళలు పాటించడం ఎంతో ముఖ్యమని వైద్య నిపుణులు అంటున్నారు.