ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, కోలీవుడ్ స్టార్ హీరో శింబు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా గాసిప్స్ హల్ చల్ చేస్తున్నాయి. సినీ పరిశ్రమలోని తాజా నివేదికల ప్రకారం శింబు త్వరలో తన వివాహ తేదీని ప్రకటించవచ్చు. శింబు, నిధి చాలా కాలంగా సహజీవనం చేస్తున్నారని, ఇప్పుడు వారి సంబంధాన్ని ఎట్టకేలకు అధికారికం చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాఅని తెలుస్తోంది. అయితే ఈ పుకార్లపై శింబు కానీ, నిధి కానీ స్పందించకపోవడంతో వీరి ప్రేమాయణం, పెళ్లిపై…
సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘హీరో’ ఈ సంక్రాంతి సందర్భంగా సినీ ప్రేక్షకులను అలరించడానికి ఈ మూవీ రాబోతోంది.. ప్రమోషన్ స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్ ఇవాళ తిరుపతి వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది.. కానీ, సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు గట్టమేని రమేష్ బాబు కన్నుమూసిన నేపథ్యంలో.. ఇవాళ తిరుపతిలో జరగాల్సిన ‘హీరో’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు…
అశోక్ గల్లా తొలి చిత్రం ‘హీరో’ విడుదల రిపబ్లిక్ డే నుంచి సంక్రాంతి వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 15న థియేటర్లలో విడుదల కానుంది. సినిమాపై బజ్‌ని మరింత బలోపేతం చేసేందుకు మేకర్స్ దూకుడుగా ప్రమోషన్స్‌ని ప్లాన్ చేస్తున్నారు. గోల్డ్ దేవరాజ్‌తో కలిసి రోల్ రైడా వ్రాసి, పాడిన ‘హీరో’ చిత్రం ర్యాప్ సాంగ్ ను తాజాగా విడుదల చేశారు. అశోక్ గల్లా తన మాస్ స్టెప్పులతో ఆకట్టుకునే…
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అశోక్ మొదటి చిత్రం “హీరో” అనే టైటిల్ తో రూపొందుతోంది. ఈ చిత్రంలోని “అచ్చ తెలుగందమే” సాంగ్ లిరికల్ వీడియోను రానా దగ్గుబాటి ఆవిష్కరించారు. ఈ పాటను యువ సంచలన గాయకుడు సిద్ శ్రీరామ్ పాడారు. తమిళ యువ సంగీత దర్శకుడు జిబ్రాన్ స్వరపరిచారు. “అచ్చ తెలుగందమే” సాంగ్ క్లాసికల్ ట్విస్ట్‌తో కూడిన శ్రావ్యమైన రొమాంటిక్ సాంగ్. ఈ…
పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో కథానాయికగా జాక్వలైన్ ఫెర్నాండెజ్ నటిస్తోంది. కాగా, నేడు నిధి అగర్వాల్ బర్త్ డే సందర్భంగా ‘హరిహర వీరమల్లు’ నుంచి నిధి అగర్వాల్ లుక్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. పంచమి అనే పాత్రలో నిధి అగర్వాల్ కనిపించనుంది. నిండుగా చీరకట్టు, నగలు, నాట్యంతో నిధి పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పవన్…
కరోనా పేండమిక్ సిట్యుయేషన్ లో సోనూసూద్ లోని మానవతావాదిని ఈ దేశం చూసింది. నిజానికి దానికంటే ముందే అతను ఫెరోషియస్ విలన్ పాత్రలతో పాటు, వినోదాత్మక పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రముఖ నృత్య దర్శకురాలు, దర్శకురాలు ఫరాఖాన్ కు సోనూసూద్ లోని మ్యాచో లుక్ ను తెర మీద ఆవిష్కరించాలనే కోరిక కలిగినట్టుగా ఉంది. తొంభైలలో అల్తాఫ్ రాజా పాడగా సూపర్ డూపర్ హిట్ అయిన ‘తుమ్ తో ఠహ్రే పరదేశీ’ గీతాన్ని రీక్రియేట్ చేసి…