NIA: దేశంలో ప్రస్తుతం కేటుగాళ్లు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. బంగారంగా, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తో పాటుగా మానవ అక్రమ రవాణా కి కూడా పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో మానవ అక్రమ రవాణా పైన ఎన్ఐఏ అధికారులు ద్రుష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు దేశ వ్యాప్తంగా తనికీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు అనేక రాష్ట్రాల్లో న్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు అనుమానితుల ఇళ్లలో దాడులు చేసి తనిఖీలు…