Home
Nhai
Nhai News
-
NHAI rs350 Toll Pass: NHAI కొత్త రూ.350 టోల్ పాస్.. ఎవరికి వర్తిస్తుంది? ఎలా అప్లై చేయాలి?
NHAI rs350 Toll-Free Local Pass: టోల్ ప్లాజాల సమీపంలో నివసించే ప్రజలకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 121 టోల్ ప్లాజాల వద్ద డిజిటల్ లోకల్ పాస్ సేవను విస్తరించింది. ఈ పాస్ ద్వారా అర్హత ఉన్న స్థానిక నివాసితులు ప్రతిసారీ టోల్ చెల్లించకుండా ప్రయాణించవచ్చు. ఈ డిజిటల్ పాస్‌ను పొందేందుకు అర్హులైన వాహనదారులు Highway Travel App ద్వారా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో… -
HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. ‘హ్యామ్’ ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
HAM Projects : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) ప్రాజెక్టుల పురోగతిపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని రహదారులను అత్యంత నాణ్యతతో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకోసం దేశవ్యాప్తంగా ఎన్‌హెచ్‌ఏఐ (NHAI) , ఇతర రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేస్తున్న హ్యామ్ మోడల్ వివరాలను మంత్రికి అధికారులు ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా… -
Fastag Secrets : ఫాస్టాగ్ గురించి మీరు తెలుసుకోవలసిన కీలక అంశాలు
భారతదేశంలోని జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఫాస్టాగ్ ఇప్పుడు ఒక అనివార్యమైన భాగమైంది. టోల్ ప్లాజాల వద్ద నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తూ ప్రయాణాన్ని సులభతరం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం , ఎన్‌హెచ్‌ఏఐ (NHAI) అమలు చేస్తున్న కొన్ని నిబంధనలు , వెసులుబాట్లు సామాన్య వాహనదారులకు పెద్దగా తెలియవు. ముఖ్యంగా ఫాస్టాగ్ వార్షిక పాస్ (Annual Pass) ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక… -
National Highway Projects: తెలంగాణలో 4 కీలక జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం ఆమోదం.. రూ.10,034 కోట్లతో..
మెరుగైన రోడ్లు రాష్ట్రాలు, దేశాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంటాయి. రోడ్లు రవాణాకు అత్యంత ముఖ్యం. వీటి ద్వారా ప్రజలు, వస్తువులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి వీలుకలుగుతుంది. ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెంచడంలో, విద్య, ఆరోగ్యం, సామాజిక సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవడంలో రోడ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రోడ్డు కనెక్టివిటీని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంపై వరాలు కురిపించింది. తెలంగాణలో 4… -
FASTag: ఫాస్టాగ్ యూజర్లకు KYV తప్పనిసరి.. ఈ విషయాలు తెలుసుకోండి!
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) FASTag వినియోగదారులకు నో యువర్ వెహికల్ (KYV) ప్రక్రియను తప్పనిసరి చేసింది. ప్రతి FASTag సరైన వాహనానికి అనుసంధానించబడిందని నిర్ధారించుకోవడానికి, ఏదైనా మోసం లేదా దుర్వినియోగాన్ని నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియలో వాహన యజమానులు తమ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్, స్పష్టమైన ఫోటో (FASTagని చూపిస్తూ) అప్‌లోడ్ చేయాలి. ఇది టోల్ చెల్లింపులను పారదర్శకంగా, సురక్షితంగా, సౌకర్యవంతంగా చేస్తుంది. డేటాబేస్‌ను అప్ డేట్ చేయడానికి,… -
Bhuni Toll Plaza: జవాన్ పై దాడి.. టోల్ ఏజెన్సీపై NHAI కఠిన చర్యలు.. రూ. 20 లక్షల జరిమానా, బ్లాక్ లిస్ట్ కు సన్నాహాలు..
ఆగస్టు 17 రాత్రి మీరట్-కర్నాల్ జాతీయ రహదారి (NH-709A)లోని భూని టోల్ ప్లాజా వద్ద దారుణం చోటుచేసుకుంది. టోల్ సిబ్బంది భారత ఆర్మీ జవాన్ కపిల్ సింగ్, అతని సోదరుడు శివంపై దారుణంగా దాడి చేశారు. ఈ సంఘటన తర్వాత, నేషనల్ హైవే అథారిటీ (NHAI) కఠిన చర్యలు తీసుకుంది. టోల్ వసూలు సంస్థ అయిన మెస్సర్స్ ధరమ్ సింగ్ & కంపెనీపై రూ. 20 లక్షల జరిమానా విధించింది. ఆ కంపెనీ కాంట్రాక్ట్ ను రద్దు… -
FASTag Annual Pass: అదరగొట్టిన ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్.. తొలి రోజే ఎంతమంది కొనుగోలు చేసారంటే?
FASTag Annual Pass: జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (NHAI) ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్ సౌకర్యాన్ని దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1,150 టోల్ ప్లాజాల వద్ద విజయవంతంగా అమలు చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభమైన ఈ స్కీమ్‌కు విపరీతమైన స్పందన లభించింది. తొలి రోజే ఏకంగా 1.4 లక్షల మంది ఈ పాస్‌ను కొనుగోలు చేసుకున్నారు. అదే రోజు సుమారు 1.39 లక్షల లావాదేవీలు టోల్ ప్లాజాలలో నమోదయ్యాయి. ఇక రాజ్ మార్గ్ యాత్ర యాప్… -
Toll Tax: తప్పుడు ప్రచారం.. టూవీలర్లకు ‘‘టోల్ ట్యాక్స్’’పై నితిన్ గడ్కరీ క్లారిటీ..
Toll Tax: జూలై 15 నుండి జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలు టోల్ చెల్లించాల్సి ఉంటుందనే వార్త చక్కర్లు కొడుతోంది. పలు మీడియా నివేదికలు కూడా ఈ విషయాన్ని హైలెట్ చేశాయి. అయితే, దీనిపై కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి ఊహాగానాలను గురువారం ఆయన తోసిపుచ్చారు. ఇలాంటి నివేదికలు తప్పుదాడి పట్టించేవిగా ఉన్నాయని అన్నారు. అలాంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని స్పష్టం చేశారు. -
FASTag Annual Pass: రూ.3000 వార్షిక పాస్ ఎక్కడ తీసుకోవాలి.. ఏయే వాహనాలకు వర్తిస్తుంది..?
కేంద్రం ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ను తీసుకొస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగస్టు 15 నుంచి ఈ యాన్యువల్ పాస్ అందుబాటులోకి రానుంది. రూ.3 వేలు చెల్లించి ఈ పాస్ తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. యాక్టివేట్ చేసిన పాస్‌లు ఏడాదిపాటు లేదా 200 ట్రిప్పులు (ఏది ముందైతే అది) చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. అయితే.. ఇది ఎక్కడ లభిస్తుంది? ఈ వార్షిక పాస్ పొందేందుకు… -
Toll Charges: హైదరాబాద్-విజయవాడ హైవేపై తగ్గిన టోల్ ధరలు..
Toll Charges: హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు గుడ్ న్యూస్. ఈ రూట్ లో వెళ్లే వాహనాలకు టోల్ ఛార్జీలను తగ్గిస్తూ ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తగ్గిన టోల్ చార్జీలు సోమవారం అర్ధరాత్రి ( మార్చ్ 31) నుంచి అమలులోకి రాబోతున్నాయి.
తాజావార్తలు
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!