Brazilian Billionaire: ఇష్టమైన ఆటగాడి మీద, సినిమా తారలపై ప్రజలకు అభిమానం ఉండటం సాధారణమైన విషయం. కొందరు వాళ్ల అభిమాన తారలపై వారికి ఉన్న ప్రేమను విభిన్న రకాలుగా వ్యక్తపరుస్తుంటారు. ఎంత అభిమానం ఉన్నా వాళ్ల యావదాస్తిని రాసి ఇచ్చిన సంఘటనలు మాత్రం ఎప్పుడు వెలుగు చూసిన దాఖలాలు లేవు. కానీ ఓ అభిమాని తనకు ఎంతో ఇష్టమైన ఫుట్ బాల్ ప్లేయర్‌కు తన యావదాస్తిని వీలునామాగా రాశాడు. మీరు ఆ అభిమాని రాసిచ్చిన ఆస్తి ఎంత…