Heavy Rains : తెలంగాణ వ్యాప్తంగా నిన్నటి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రాష్ట్రమంతటా వర్షాల ధాటికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు రాబోయే రెండు గంటలు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రాబోయే రెండు గంటల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు తెలంగాణలోని అన్ని జి్లలాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. Read…