Tata Nexon.ev: టాటా మోటార్స్ తమ నెక్సాన్.ev (Nexon.ev)ని కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేసింది. ఇప్పుడు ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) టెక్నాలజీతో ఉన్న కొత్త వేరియంట్లను ప్రవేశపెట్టింది. దీంతో నెక్సాన్.ev వినియోగదారులకు మరింత సురక్షితమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ADAS ఫీచర్లతో పాటు, వెనుక విండో సన్‌షేడ్, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లను కూడా చేర్చడం ద్వారా కారు మరింత ప్రీమియం లుక్‌ను సొంతం చేసుకుంది. ఈ ADAS టెక్నాలజీలో ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్…