Home
New Trend
New Trend News
-
Drug Smugglers: రూటు మార్చిన డ్రగ్ స్మగ్లర్స్.. ఏకంగా డార్క్ వెబ్ ద్వారా..
Drug Smugglers: డ్రగ్స్ కన్జ్యూమర్స్ ఇప్పుడు రూటు మార్చారు.. గోవాకు వెళ్లి డ్రగ్స్ తీసుకొని వస్తే పోలీసులు పట్టుకుంటున్నారు.. ఇతర రాష్ట్రాల్లోకి వెళ్లి డ్రగ్ సేవించి వచ్చిన అధికారుల నిగాతప్పడం లేదు ..డ్రగ్ టెస్టులు చేసి అరెస్టు చేస్తున్నారు.. వీటన్నిటిని కాదని ఇప్పుడు డ్రగ్స్ వినియోగదారులు కొత్త రూట్ నేర్చుకున్నారు ..సోషల్ మీడియాలో అత్యంత ఫేమస్ అయినా డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్నారు.. మారుమూల ప్రాంతాలకు సైతం ఈ డ్రగ్స్ చేరిపోతున్నాయి. డార్క్ వెబ్ మీద… -
Vote Invitation: ఓటు వేయాలంటూ ఆహ్వాన పత్రిక.. కలెక్టర్ వినూత్న కార్యక్రమం..
ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా ముఖ్యం. అర్హులైన ఓటర్లందరూ ఎన్నికల రోజున ఓటు వేసేలా చూసేందుకు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమీషన్లు ఓటరు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తాయి. ఇండియన్ డెమోక్రసీ ఫెస్టివల్ – లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు 2024 తరపున, శ్రీ జయశంకర్ భూపలపల్లి జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా ఓటర్ల ఆసక్తిని పెంచేందుకు వినూత్న రీతిలో ఆహ్వానాలను ముద్రించి పంపిణీ చేస్తున్నారు. ముద్రించిన ఆహ్వాన పత్రాన్ని జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. ఓటర్లందరూ… -
New Trend Weekend Marriages: ట్రెండ్ గా మారుతున్న వీకెండ్ మ్యారేజెస్
Weekend Marriages New Trend in Culture -
Weekend Marriage : ‘వీకెండ్ మ్యారేజ్’ ఇదేదో బాగుందే
Weekend Marriage : పెళ్లి అంటే ఏడు జన్మల బంధం అని నమ్ముతాం. కానీ ప్రస్తుతం జపాన్‌లో వివాహానికి సంబంధించిన కొత్త రకం పెళ్లి ట్రెండింగ్ లో ఉంది. ఇందులో వారాంతం (వీకెండ్ మ్యారేజ్) మాత్రమే వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. -
Telugu Indian Idol: ట్రెండ్ సెట్ చేయబోతున్న షో!
ఆహా సంస్థ నిర్వహిస్తున్న ‘తెలుగు ఇండియన్ ఐడిల్’ కార్యక్రమం సమ్ థింగ్ స్పెషల్ గా సాగుతోంది. ఈ కార్యక్రమానికి అతిథులను తీసుకొచ్చే విషయంలోనూ వైవిధ్యతను నిర్వాహకులు ప్రదర్శిస్తున్నారు. ఈ వీకెండ్ లో స్ట్రీమింగ్ అయ్యే 19, 20 ఎపిసోడ్స్ లో అలాంటి ఓ ప్రత్యేకత చోటు చేసుకోబోతోంది. శుక్ర, శనివారాల్లో రాత్రి 9 గంటలకు ‘తెలుగు ఇండియన్ ఐడిల్’ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఇందులో పది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరంతా ఒక్కో వారం ఒక్కో అంశం… -
రాజమౌళి మొదలుపెట్టాడు.. అందరూ అదే పాటిస్తున్నారు
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా కారణంగా పలుమార్లు వాయిదాల మీద వాయిదాలు పడ్డ ఈ మూవీ ఎట్టకేలకు మార్చి 25న వస్తుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే అంతకంటే ముందు ఆర్.ఆర్.ఆర్ సినిమాకు రెండు విడుదల తేదీలు ప్రకటిస్తూ సరికొత్త ట్రెండ్‌ను రాజమౌళి సృష్టించాడు. ఇప్పుడు ఇదే ఫార్ములాను పలు సినిమాలు ఫాలో అవుతున్నాయి. వారం రోజుల కిందట ఆర్.ఆర్.ఆర్ మూవీకి రెండు విడుదల తేదీలను… -
‘మిస్సింగ్’ మిస్ కోసం కాదు.. బట్టల కోసం..!!
సాధారణంగా బట్టల దుకాణాలు పండుగల సందర్భంగా కొత్త ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. లేకపోతే పాత స్టాక్‌ను క్లియర్ చేసుకునే సమయంలో కస్టమర్లను ఆకట్టుకునేలా 50 శాతం, 60 శాతం డిస్కౌంట్లు ఇస్తుంటాయి. అయితే కోల్‌కతాలోని ఓ బట్టల షాప్ నిర్వాహకులు వినూత్నంగా పబ్లిసిటీ చేస్తున్నారు. కానీ ఆ పబ్లిసిటీ కొందరిని ఆకట్టుకుంటుండగా.. మరికొందరి చేత మాత్రం విమర్శలు పొందుతోంది. Read Also: బటన్ నొక్కితే చాలు… ఈ కారు రంగు మారిపోతుంది…!! వివరాల్లోకి వెళ్తే… సుల్తాన్ బట్టల షాప్… -
బీజేపీలో కొత్త ట్రెండ్.. యాక్షన్ తో వార్నింగ్..!
బీజేపీ జాతీయ నాయకత్వం.. కొత్త పొలిటికల్ ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. గతంలో.. పద్ధతి.. పద్ధతి.. అని చెప్పినట్టుగా కాకుండా.. ఇక తేడా వస్తే.. తోక కట్ చేయడమే.. అన్నట్టుగా నిర్ణయాలు అమలు చేస్తోంది. కొంత కాలంగా.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల మార్పు సైతం ఈ కోవకే చెందుతుంది. పార్టీ లైన్ కు ఏ మాత్రం భిన్నంగా ఉన్నా.. శ్రేణులను సమర్థంగా నడిపించలేకపోతున్నా.. అధిష్టానం ఏ మాత్రం కనికరించడం లేదు. రాబోయే సార్వత్రిక ఎన్నికలే ధ్యేయంగా.. పార్టీ…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!