స్కోడా కంపెనీ సెకండ్ జనరేషన్ 2025 స్కోడా కోడియాక్ ను భారత్ లో విడుదల చేసింది. ఇది ఎవల్యూషనరీ స్టైలింగ్, దుమ్మురేపే ఫీచర్లతో కూడిన సరికొత్త ఇంటీరియర్, మునుపటి కంటే మరింత శక్తివంతమైన ఇంజిన్‌తో వస్తుంది. 2025 స్కోడా కోడియాక్ రెండు వేరియంట్లలో విడుదల చేశారు. దీని స్పోర్ట్‌లైన్ ట్రిమ్ ధర రూ. 46.89 లక్షలు, ఎక్స్-షోరూమ్, లౌరిన్ & క్లెమెంట్ (L&K) ట్రిమ్ ధర రూ. 48.69 లక్షలు, ఎక్స్-షోరూమ్. Also Read:RK Roja: తిరుమల…