మెలోడీ కింగ్ అర్జిత్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటనతో ఒక్కసారిగా సంగీత ప్రపంచం మూగబోయింది. అసలు పీక్ స్టేజ్‌లో ఉన్న అరిజిత్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారా? అని అందరూ ఆందోళన చెందుతున్న వేళ, ఆయన స్వయంగా దీనిపై క్లారిటీ ఇచ్చారు. తను ఎందుకు రిటైర్మెంట్ ఎందుకు తిసుకున్నారో ట్వీట్ లో పేర్కోన్నారు.. Also Read : Arijit Singh : స్టార్‌డమ్ వచ్చినా అరిజిత్ మారలేదు.. చిన్మయి షాకింగ్ పోస్ట్ ‘రిటైర్మెంట్ వెనుక ఒక కారణం లేదు.. చాలా…