Home
New Scooter Launch
New Scooter Launch News
-
Vespa Officina 8: వెస్పా ఆఫిసినా 8 స్పెషల్ ఎడిషన్ రిలీజ్.. నోస్టాల్జిక్ లుక్.. ఫీచర్లు, ధర పూర్తి వివరాలు ఇవే..!
భారత్ లో ద్విచక్ర వాహన తయారీ సంస్థ పియాజియో వెస్పా ఆఫిసినా 8 ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ ఎడిషన్ 125, 150 సీసీ ఇంజన్లతో వస్తోంది. ఇటలీలోని పోంటెడెరా ఫ్యాక్టరీలో కంపెనీ టెస్ట్ సెంటర్ పేరు మీద ఈ స్కూటర్ పేరు పెట్టారు. ఇందులో స్టెప్-త్రూ స్టీల్ ఫ్రేమ్, టూ-స్ట్రోక్ ఇంజిన్, డైరెక్ట్-డ్రైవ్ ట్రాన్స్మిషన్, హ్యాండిల్‌బార్-మౌంటెడ్ గేర్ కంట్రోల్ ఉన్నాయి. Also Read:Vande Mataram: ముస్లింలందరినీ హిందువులుగా మార్చాలనుకుంటున్నారా? ‘వందేమాతరం’పై ముస్లిం సంస్థల అభ్యంతరం!… -
Suzuki Access: అప్డేటెడ్ ఫీచర్స్ తో సుజుకి యాక్సెస్ విడుదల.. ప్రయాణం మరింత సురక్షితం.. ధర ఎంతంటే?
సుజుకి భారతదేశంలో యాక్సెస్ స్కూటర్‌ను అందిస్తోంది. కంపెనీ ఇటీవల ఈ స్కూటర్‌ను మునుపటి కంటే సురక్షితమైనదిగా చేసే అప్ డేట్స్ తో విడుదల చేసింది. తయారీదారు అందించిన సమాచారం ప్రకారం, ఈ స్కూటర్ ఇప్పుడు ABS వంటి అధునాతన సెక్యూరిటీ ఫీచర్లతో వస్తోంది. ABS అనేది రైడర్ అసిస్ట్ ఫీచర్, ఇది చక్రాలు లాక్ అవ్వకుండా నిరోధించడానికి బ్రేక్ ప్రెజర్‌ను నియంత్రిస్తుంది. ఇది పానిక్ బ్రేకింగ్ సమయంలో ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. Also Read:Arava Sridhar Case: అబార్షన్… -
TVS Scooty Zest SXC: టీవీఎస్ స్కూటీ జెస్ట్ SXC వేరియంట్ విడుదల.. తక్కువ ధరలోనే ప్రీమియం ఫచర్స్
టీవీఎస్ తన పాపులర్ స్కూటర్ టీవీఎస్ స్కూటీ జెస్ట్ కొత్త వేరియంట్ SXC ని విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్ రూ. 75,500 ఎక్స్-షోరూమ్ ధరతో విడుదలైంది. తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్లతో వస్తోంది. కొత్త TVS స్కూటీ జెస్ట్ SXCలో వేగం, ఇంధన స్థాయి, ఓడోమీటర్, ట్రిప్‌మీటర్ వంటి సమాచారాన్ని ప్రదర్శించే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది. ఇది ఇప్పుడు బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని కూడా కలిగి ఉంది. కాల్, SMS హెచ్చరికలను అందిస్తోంది.… -
Dio 2025 Launche: స్మార్ట్ కీ, యాప్ కనెక్టివిటీతో సరికొత్త “డియో స్కూటర్” విడుదల..
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) భారతదేశంలో కొత్త 2025 డియో 125 ను విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 96,749గా కంపెనీ ప్రకటించింది. యువతను దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్‌ను సరికొత్తగా తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఈ కొత్త డియో 125 అద్భుతమైన డిజైన్, సరికొత్త ఫీచర్లతో మెరుగైన సామర్థ్యం కలిగి ఉంది. ఈ కొత్త బండి స్పోర్టి, స్టైలిష్ మోటో-స్కూటర్‌గా ఆకర్షణీయంగా ఉంటుంది. -
Hero Xoom 160: అత్యాధునిక ఫీచర్లతో స్టైలిష్ స్కూటర్‌ను తీసుకొచ్చిన హీరో మోటోకార్ప్
Hero Xoom 160: హీరో మోటోకార్ప్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టూ-వీలర్ మార్కెట్లో ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఈ సంస్థ తయారు చేసే వాహనాలకు భారతీయులకు ప్రత్యేక స్థానం ఉంది. ఇకపోతే గత కొద్దిరోజులుగా స్కూటర్ సెగ్మెంట్లోనూ హీరో సంస్థ తన ప్రత్యేకతను చూపిస్తోంది. ఇటీవల నిర్వహించిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో హీరో జూమ్ 160 (Xoom 160) స్కూటర్‌ను లాంచ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. నిజానికి…
తాజావార్తలు
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
-
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?