ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హీరో మోటోకార్ప్ తన కొత్త, స్టైలిష్ స్కూటర్ డెస్టినీ 110 ను విడుదల చేసింది. ఇది అనేక అద్భుతమైన ఫీచర్లతో వస్తోంది. డెస్టినీ 110 నియో రెట్రో డిజైన్‌ను కలిగి ఉంది. ఇది ఆధునిక ఫీచర్ల, క్లాసిక్ లుక్‌లతో అట్రాక్ట్ చేస్తోంది. ఇది ప్రొజెక్టర్ LED హెడ్‌ల్యాంప్‌లు, H-ఆకారపు LED టెయిల్ ల్యాంప్‌లు, ప్రీమియం క్రోమ్ యాక్సెంట్‌లను కలిగి ఉంది. ఇది ప్రత్యేకంగా మూడు పెద్ద మెటల్ బాడీ ప్యానెల్‌లతో రూపొందించారు. ఇది…