పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ అంతర్జాతీయ క్రికెట్ లో చెలరేగిపోతున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ జట్టును కెప్టెన్ గా ముందుండి నడిపిస్తున్న బాబర్ మరో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ లో మూడు అర్ధశతకాలు చేసిన ఏకైక కెప్టెన్ గా బాబర్ నిలిచాడు. అయితే ఈ ప్రపంచ కప్ లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లు పాకిస్థాన్ ఆడింది.…
టి20 ప్రపంచకప్ లో ప్రస్తుతం జరుగుతున్న క్వాలిఫైర్స్ లో స్కాట్లాండ్ ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే స్కాట్లాండ్ బ్యాటర్ రిచీ బెర్రింగ్టన్ అరుదైన ఘనత అందుకున్నాడు. టి20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్ తరపున అర్థ సెంచరీ మార్క్ అందుకున్న తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. పపువా న్యూ గినియాతో జరుగిన గ్రూఫ్-బి క్వాలిఫయర్ మ్యాచ్‌లో రిచీ బెర్రింగ్టన్ ఈ ఘనతను అందుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో 49 బంతుల్లో 70 పరుగులు చేసిన రిచీ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 3…
టీమిండియా మరో రికార్డు ముంగిట నిలిచింది. లంకపై అత్యధిక వన్డేల్లో గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించేందుకు… ఒక్క మ్యాచ్ దూరంలో ఉంది. ఇవాళ జరిగే రెండో వన్డేలో భారత్ గెలిస్తే… ఆ లాంఛనం పూర్తవుతుంది. శ్రీలంకతో ఆరంభ మ్యాచ్‌లోనే అదరగొట్టిన భారత కుర్రాళ్లు.. రెండో వన్డేకు సిద్దమయ్యారు. ఇవాళ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో సెకండ్ వన్డే జరగనుంది. తొలి వన్డేలో లంకపై ఘన విజయం సాధించిన భారత జట్టు… అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. శ్రీలంకపై వన్డేల్లో…
కొరియన్ ‘బీటీఎస్’ సూపర్ స్టార్స్ ఎంత మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఏడుగురు సభ్యుల ‘బీటీఎస్’ బృందం బిల్ బోర్డ్ వద్ద చరిత్ర సృష్టిస్తూనే ఉంది! విడుదలైన రోజు నుంచీ ‘బట్టర్’ సాంగ్ రికార్డులు బద్ధలు కొడుతూనే ఉంది. కే-పాప్ బ్యాండ్ ‘బీటీఎస్’ సత్తా ఏంటో ఈ తాజా గీతం మరొక్కసారి నిరూపించింది. ‘బట్టర్’ బిల్ బోర్డ్ పర్ఫామెన్స్ తో ఇప్పటికిప్పుడు ప్రపంచం మొత్తంలోనే కొరియన్ బాయ్స్ కి తిరుగులేదని ప్రూవ్ అయిపోయింది! ఆరు వారాల క్రితం…